ప్రభువునందు ప్రియమైన వారలారా !
యేసు క్రీస్తు నామమున మీకు వందనాలు !!
దేవుని పాటలు అందరికి అందుబాటులో ఉండాలనే సదుద్దేశముతో ఈ వెబ్ సైట్ తయారు చేయటం జరిగింది . ఈ వెబ్ సైట్ నందు అనేకమంది భక్తులు వ్రాసిన పాటలు ,సందేశాలు ,సాక్ష్యాలు ,ఆర్టికల్స్ మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలు కరంగా ఉండాలని ఆశతో ఇలా ఈ విధంగా మీ ముందు పొందుపరచటం జరిగింది .
- ఇందులో వీడియో సాంగ్స్
- వీడియో ప్రసంగాలు
- బైబిల్ మొబైల్ యప్స్
- క్రిస్టియన్ న్యూస్ పేపర్స్
- ప్రత్యేకమైన ఆర్టికల్స్
- పిడియఫ్ బుక్స్
- కరపత్రికలు
- సాక్ష్యాలు
పొందుపరుచుటకు కృషి చెస్తున్నము. ప్రత్యేకంగా మీ ప్రార్ధనా అవసరతలు తెలుపుటకు ప్రేయేర్ పవర్ అనే పేజి కూడా పెట్టటం జరిగిన్ది. ఇందులో మీ ప్రార్ధన అవసరతలు మాకు తెలియజేస్తే మీకోరకు మేము తప్పక ప్రార్దిస్తాము .
ఇట్లు
దైవజనులు
యన్ . జాషువా కిరణ్
(సర్వశక్తుని రాయబారి)
సెల్ : 9177699877