Monday, 2 May 2016

AMBARANI KI ANTELA

    అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల
    యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని

1. ప్రవచనాలు నెరవేరాయి శ్రమదినాలు ఇకపోయాయి "2" 
    విడుదల ప్రకటించే శిక్షను తప్పించే "2"

2. దివిజనాలు సమకురాయి ఘనస్వరాలు వినిపించాయి "2"
    పరముకు నడిపించే మార్గము చూపించే "2"

3. సుమవనాలు పులకించాయి పరిమళాలు వెదజల్లాయి '2"
    ఇలలో నశియించే జనులను ప్రేమించే "2"