అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా
అత్యంత ప్రేమా స్వరూపివి నీవే ఆరాధింతును నిన్నే
ఆహహా - హల్లెలూయా (3)అహహా ఆమేన్ ...
1. ఆశ్చర్య కరుడా స్తోత్రం - ఆలోచన కర్త స్తోత్రం
బలమైన దేవా నిత్యడగు తండ్రి - సమాదాన అధిపతి స్తోత్రం
2. కృపాసత్య సంపూర్ణుడా స్తోత్రం - కృపతో రక్షించితివే స్తోత్రం
నీ రక్తమిచ్చి విమోచించినావే - నా రక్షణ కర్త స్తోత్రం
3. మృత్యుంజయడా స్తోత్రం - మహా ఘనుడా స్తోత్రం
మమ్ములను కొనిపోవా త్వరలో రానున్న - మేఘ వాహనుడా స్తోత్రం
4. ఆమేన్ అనువాడ స్తోత్రం - అల్ఫా ఓమేగా స్తోత్రం
అగ్నిజ్వాలల వంటి కన్నుల గలవాడా - అత్యున్నతుడా స్తోత్రం